🕉️ ఈ పవిత్ర అష్టమి తిథి వేళ ఆర్థిక ఎదుగుదల, అప్పుల బాధల నుండి విముక్తి మరియు ఐశ్వర్యం కోసం108 ఖడ్గమాల స్తోత్ర పారాయణం మరియు శ్రీ యంత్ర హోమంలో పాల్గొని ప్రత్యేకంగా పూజించిన శక్తివంతమైన శ్రీ యంత్రాన్ని నేరుగా మీ ఇంటికే పొందండి! 🙏

108 ఖడ్గమాల స్తోత్ర పారాయణ శక్తితో మీ ఇంటికే లక్ష్మీప్రదమైన శ్రీ యంత్రం!

108 ఖడ్గమాల స్తోత్ర పారాయణం, శ్రీ యంత్ర హోమం మరియు ఇంటికే శ్రీ యంత్రం డెలివరీ

సంపద వృద్ధి, ఆర్థిక ఎదుగుదల, అప్పుల బాధల నుండి విముక్తి, స్థిరమైన ఆదాయం
temple venue
లలితా అమ్మవారి శక్తిపీఠం ఆలయం, ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
pooja date
21 July, Tuesday, ఆషాడము శుక్ల అష్టమి
పూజ బుకింగ్ ముగుస్తుంది
Day
Hour
Min
Sec
slideslideslide
srimandir devotees
srimandir devotees
srimandir devotees
srimandir devotees
srimandir devotees
srimandir devotees
srimandir devotees
ఇప్పటి వరకు3,00,000+భక్తులుశ్రీ మందిర్ సేవా నిర్వహించిన పూజలలో పాల్గొన్నాను.
పూజా వీడియో పొందండి icon
పూజా వీడియో పొందండి
పూర్తి పూజా వీడియో 2 రోజుల్లో పంపబడుతుంది.
సరైన ఆచారాలను అనుసరించడమైనది icon
సరైన ఆచారాలను అనుసరించడమైనది
ఆలయంలోని ఉత్తమ పూజారి గారు మీ పూజని చేస్తారు.
జపించడానికి మంత్రం icon
జపించడానికి మంత్రం
ఆశీర్వాదం పొందుటకు విశేష మంత్రాలు క్రింద తెలుపబడ్డాయి
ఆశీర్వాదం బాక్స్ icon
ఆశీర్వాదం బాక్స్
ఆశీర్వాదం బాక్స్ మీ ఇంటి వద్దకే చేర్చబడింది.

🕉️ ఈ పవిత్ర అష్టమి తిథి వేళ ఆర్థిక ఎదుగుదల, అప్పుల బాధల నుండి విముక్తి మరియు ఐశ్వర్యం కోసం108 ఖడ్గమాల స్తోత్ర పారాయణం మరియు శ్రీ యంత్ర హోమంలో పాల్గొని ప్రత్యేకంగా పూజించిన శక్తివంతమైన శ్రీ యంత్రాన్ని నేరుగా మీ ఇంటికే పొందండి! 🙏

✨ ఈ పవిత్రమైన అష్టమి తిథి వేళ.. విశేషంగా పూజించిన శ్రీ యంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకుని, లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందండి!
లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారు సౌందర్యానికి, శక్తికి మరియు అఖండ ఐశ్వర్యానికి అధిపతి. ఈ విశ్వంలో పవిత్రమైన శ్రీ యంత్రమే అమ్మవారి నిజమైన నివాసం. ఈ పవిత్ర యంత్రాన్ని పూజించడం వల్ల మీరు నేరుగా అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందుతారు. అమ్మవారు మీ పూర్వ కర్మలను, పాపాలను కడిగేసి, మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా ఆనందమయంగా మారుస్తుంది.

శ్రీ యంత్రం మీ జీవితంలోకి డబ్బును, ప్రశాంతతను మరియు స్థిరమైన ఆదాయాన్ని ఆకర్షించే ఒక దివ్య అయస్కాంతంలా పనిచేస్తుంది. ఇది మీ డబ్బు సమస్యలను దూరం చేస్తుంది, పెద్ద పెద్ద అప్పుల బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా, మీ ఇంటికి, మీ కుటుంబసభ్యులకు ఎలాంటి కీడు జరగకుండా కాపాడే ఒక బలమైన రక్షణ కవచంలా నిలుస్తుంది.

ఈ...

లలితా అమ్మవారి శక్తిపీఠం ఆలయం, ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్

లలితా అమ్మవారి శక్తిపీఠం ఆలయం, ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న లలితా దేవి ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారిని మూడు రూపాల్లో ఆరాధిస్తారు. ఈ ఆలయం, గంగా, యమునా మరియు సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమానికి సమీపంలో ఉంది. దేవీ పురాణం ప్రకారం, సతీదేవి యొక్క హస్తాంగుళి (చేతి వేలు) పడిన చోట లలితా దేవి ఆవిర్భవించింది. త్రిపుర సుందరిగా ప్రసిద్ధి చెందిన లలితా దేవి యొక్క ఈ ఆలయం, శక్తి సాధకులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి, లలితా దేవిని దర్శించుకునే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. అమ్మవారి సన్నిధిలో నిర్వహించే ఏ ఆచారమైన కూడా వ్యర్థం కాదని చెబుతారు. ఈ ఆలయం అనేకసార్లు పునర్నిర్మించబడింది, చివరిగా 1987లో జీర్ణోద్ధరణ జరిగింది. ఆలయంలోని లలితా దేవి విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా, గంభీరంగా ఉండి శక్తికి నిదర్శనంగా కనిపిస్తుంది.

Puja Benefits

puja benefits
సంపద & ఆర్ధిక వృద్ది
శ్రీ యంత్ర హోమం ద్వారా లలితా దేవి అమ్మవారి దివ్య అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర హోమం మీ ఆర్థిక కష్టాలను, పేదరికాన్ని వేళ్లతో సహా పెకిలించి వేసి.. మీ ఇంట్లో నిరంతర ధన ప్రాప్తికి అన్ని ద్వారాలను తెరుస్తుంది.
puja benefits
అప్పుల నుంచి విముక్తి
ఈ పవిత్ర పూజ వల్ల మీపై ఉన్న భారీ అప్పుల బాధలు పూర్తిగా తొలగిపోతాయని, ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన మీ సొంత డబ్బు తిరిగి వస్తుందని మరియు దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక వివాదాలన్నీ పరిష్కారమవుతాయని నమ్ముతారు.
puja benefits
స్థిరమైన ఆదాయం
ఈ మహా పూజలో పాల్గొనడం ద్వారా, 108 సార్లు భక్తితో జరిపే ఖడ్గమాల స్తోత్ర పారాయణ శక్తి మీ చుట్టూ ఒక ఆధ్యాత్మిక రక్షణ కవచంలా నిలుస్తుందని నమ్ముతారు. ఇది మీ ఉద్యోగ, వ్యాపారాల్లో నిలకడైన ఎదుగుదలను ఇస్తూ, స్థిరమైన ఆదాయం లభించేలా చేస్తుంది.

పూజా ప్రక్రియ

Number-0

పూజ ఎంచుకోండి

కింద పేర్కొన్న పూజ ప్యాకేజీల నుండి ఎంచుకోండి.
Number-1

అర్పణలను జోడించండి

మీ పూజ అనుభవాన్ని గౌ సేవ, దీప్ దానం, వస్ర్త సేవ , అన్న సేవ వంటి ఐచ్ఛిక అర్పణలతో మెరుగుపర్చుకోండి.
Number-2

సంకల్ప వివరాలను అందించండి.

సంకల్పం కోసం మీ పేరు మరియు గోత్రం నమోదు చేయండి.
Number-3

పూజ రోజు అప్‌డేట్స్

మన అనుభవజ్ఞులైన పండితులు పవిత్ర పూజను నిర్వహిస్తారు. శ్రీ మందిర్ భక్తులందరి పూజలు పూజా రోజున సమూహంగా నిర్వహించబడతాయి. మీరు పూజ సమయంలో అప్‌డేట్స్‌ను మీ రిజిస్టర్డ్ వాట్సాప్ నంబర్‌పై అందుకుంటారు.
Number-4

పూజ వీడియో & దివ్య ఆశీర్వాద బాక్స్

3-4 రోజుల్లో పూజ వీడియోను వాట్సాప్ ద్వారా పొందండి. 8-10 రోజుల్లో దివ్య ఆశీర్వాద బాక్స్ మీ doorstep కు పంపబడుతుంది.

అన్ని పూజా ప్యాకేజీలలో ఇవి ఉంటాయి

tick

అనుభవజ్ఞులైన పూజారుల ద్వారా మీ పేరు మరియు గోత్రోచ్చారణ.

tick

మీరు ఇంటి నుండే పూజలో పాల్గొనేందుకు వీలుగా మంత్రాలు మరియు నియమాలు

tick

పూజ & నైవేద్య సమర్పణల పూర్తి వీడియో మీ వాట్సాప్ నంబర్‌కు పంపబడుతుంది

tick

తీర్థ ప్రసాదం కలిగిన ఆశీర్వాద్ బాక్స్ ఉచితంగా మీ ఇంటికి డెలివరీ చేయబడతుంది.

opt-in-message-card-image

మరింత పుణ్యఫలం కోసం మీ పేరు మీద వస్త్ర దానం, అన్నదానం వంటి ప్రత్యేక సేవలను జోడించండి

Select your puja package

person

1 Person

వ్యక్తిగత పూజ + శ్రీ యంత్రం డెలివరీ

₹1801

puja img

2 Person

check icon

దంపతుల పూజ + శ్రీ యంత్రం డెలివరీ

₹2251

puja img

4 Person

check icon

కుటుంబ పూజ + శ్రీ యంత్రం డెలివరీ

₹3001

puja img

6 Person

check icon

ఉమ్మడి కుటుంబ పూజ + శ్రీ యంత్రం డెలివరీ

₹4001

puja img
icon

100% Money Back Guarantee

icon

No Hidden Cost

icon

ISO 27001 Certified Company

icon

Official Temple Partner

icon

Customer Support

సమీక్షలు & రేటింగ్స్

శ్రీ మందిరం గురించి మన ప్రియమైన భక్తులు ఏమనుకుంటున్నారో చదవండి.
User Image

Achutam Nair

Bangalore
User Image

Abhishek Singh

Bangalore
User Image

Amrita Singh

Mumbai
User Image

Arvind Tode

Mumbai
User Image

Shuvam Behra

Bangalore
User Image

Siabarsh Srivastav

Bangalore
User Image

Sonal Singh

Mumbai
User Image

Vincent Dias

Mumbai
User Image

Sourav Gosh

Bangalore
User review
User Image

Ramesh Chandra Bhatt

Nagpur
User review
User Image

Aperna Mal

Puri
User review
User Image

Shivraj Dobhi

Agra
User review
User Image

Mukul Raj

Lucknow

తరచుగా అడిగే ప్రశ్నలు

వినియోగదారు సమీక్షలు

మాతో పూజ బుక్ చేసుకున్న భక్తుల యొక్క సమీక్షలు
Peram Kiran Kumar

Peram Kiran Kumar

02 July, 2026

starstarstarstarstar

Good

Anaghasri Sistla

Anaghasri Sistla

01 July, 2026

starstarstarstarstar

Outstanding

KATTA SRUJAN KUMAR motherMANIKYAMMA

KATTA SRUJAN KUMAR motherMANIKYAMMA

01 July, 2026

starstarstarstarstar

కృతజ్ఞతలు బ్రాహ్మణ పండితులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏🌹🌹