మంచి ఆరోగ్యం కోసం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో నిర్వహించే సోమవార ప్రత్యేక ధన్వంతరి హోమం మరియు 11,000 మహామృత్యుంజయ జపంలో పాల్గొనండి
మంచి ఆరోగ్యం కోసం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో నిర్వహించే సోమవార ప్రత్యేక ధన్వంతరి హోమం మరియు 11,000 మహామృత్యుంజయ జపంలో పాల్గొనండి
మంచి ఆరోగ్యం కోసం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో నిర్వహించే సోమవార ప్రత్యేక ధన్వంతరి హోమం మరియు 11,000 మహామృత్యుంజయ జపంలో పాల్గొనండి
మంచి ఆరోగ్యం కోసం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో నిర్వహించే సోమవార ప్రత్యేక ధన్వంతరి హోమం మరియు 11,000 మహామృత్యుంజయ జపంలో పాల్గొనండి
మంచి ఆరోగ్యం కోసం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో నిర్వహించే సోమవార ప్రత్యేక ధన్వంతరి హోమం మరియు 11,000 మహామృత్యుంజయ జపంలో పాల్గొనండి
మంచి ఆరోగ్యం కోసం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో నిర్వహించే సోమవార ప్రత్యేక ధన్వంతరి హోమం మరియు 11,000 మహామృత్యుంజయ జపంలో పాల్గొనండి
మంచి ఆరోగ్యం కోసం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో నిర్వహించే సోమవార ప్రత్యేక ధన్వంతరి హోమం మరియు 11,000 మహామృత్యుంజయ జపంలో పాల్గొనండి
సోమవారం మహామృత్యుంజయ ‘ఆరోగ్య దైవం’ జ్యోతిర్లింగం ప్రత్యేకం

మంచి ఆరోగ్యం కోసం ధన్వంతరి హోమం మరియు 11,000 మహామృత్యుంజయ జపాలు

ఆరోగ్యపునరుద్ధరణ, రక్షణ, అకాల దురదృష్ట నివారణ కోసం
temple venue
శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఖాండ్వా, మధ్యప్రదేశ్
pooja date
12 October, Monday, ఆశ్వయుజ శుక్ల విదియ
పూజ బుకింగ్ ముగుస్తుంది
Day
Hour
Min
Sec
slideslideslide
srimandir devotees
srimandir devotees
srimandir devotees
srimandir devotees
srimandir devotees
srimandir devotees
srimandir devotees
ఇప్పటి వరకు3,00,000+భక్తులుశ్రీ మందిర్ సేవా నిర్వహించిన పూజలలో పాల్గొన్నాను.
పూజా వీడియో పొందండి icon
పూజా వీడియో పొందండి
పూర్తి పూజా వీడియో 2 రోజుల్లో పంపబడుతుంది.
సరైన ఆచారాలను అనుసరించడమైనది icon
సరైన ఆచారాలను అనుసరించడమైనది
ఆలయంలోని ఉత్తమ పూజారి గారు మీ పూజని చేస్తారు.
జపించడానికి మంత్రం icon
జపించడానికి మంత్రం
ఆశీర్వాదం పొందుటకు విశేష మంత్రాలు క్రింద తెలుపబడ్డాయి
ఆశీర్వాదం బాక్స్ icon
ఆశీర్వాదం బాక్స్
ఆశీర్వాదం బాక్స్ మీ ఇంటి వద్దకే చేర్చబడింది.

మంచి ఆరోగ్యం కోసం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో నిర్వహించే సోమవార ప్రత్యేక ధన్వంతరి హోమం మరియు 11,000 మహామృత్యుంజయ జపంలో పాల్గొనండి

🕉️ హిందూ సంప్రదాయంలో సోమవారం రోజు, శివునికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. పూర్వకాలంలో చంద్రుడు, సోమవారం శివుణ్ణి ఆరాధించగా, అతని భక్తిని చూసి శివుడు చంద్రుని అరుదైన వ్యాధి నుండి విముక్తి కలిగించాడు. అప్పటి నుండి సోమవారం శివారాధనకు శ్రేష్ఠమైన రోజుగా పరిగణించబడుతోంది. శివుని ప్రసన్నం చేయడానికి అత్యంత శక్తివంతమైన మంత్రంగా మహామృత్యుంజయ మంత్రమని శాస్త్రాలలో విపులంగా పేర్కొనబడింది. ఇదే మంత్రాన్ని చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కోసం జపించినట్లు పౌరాణిక వర్ణనలు చెబుతాయి.

మహామృత్యుంజయ మంత్రజపం శివకృపను పుణికిపుచ్చుకుని దీర్ఘాయుష్షు, రోగనివారణ, రక్షణను అందిస్తుందని నమ్మకం. ఈ మంత్రజపంతో పాటు ఆరోగ్య దేవుడైన ధన్వంతరికి హోమం చేయడం దాని ఫలితాలను మరింత పెంచుతుంది. ధన్వంతరి భగవాన్ విష్ణువు అవతారంగా ఆయుర్వేద తత్త్వాలను లోకానికి ప్రసాదించిన దైవం. మహామృత్యుంజయ మంత్రంతో కూడిన ధన్వంతరి శక్తి హవనం అనుకోని...

శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఖాండ్వా, మధ్యప్రదేశ్

శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఖాండ్వా, మధ్యప్రదేశ్
పన్నెండు జ్యోతిర్లింగాలలో నాల్గవదైన శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం స్వయంభూ రూపంగా వెలసిన పవిత్ర స్థలం. నర్మదా నదిలో ఉన్న మంధాతా దీవిపై ఇది స్థితి చెందింది. 'ఓం' నాదం మొదట బ్రహ్మదేవులు ఉచ్చరించినదనీ, నర్మదా దేవి ప్రవాహం ఈ ప్రాంతంలో 'ఓం' ఆకారంలో ప్రవహిస్తుందనీ శాస్త్రాలు చెప్తాయి. స్కందపురాణం, శివపురాణం వంటి గ్రంథాలు ఓంకారేశ్వర మహిమను వర్ణించాయి. ఇక్కడి జ్యోతిర్లింగ దర్శనంతో పాప విమోచనం కలుగుతుందని నమ్మకం.

మూడు లోకాలు సంచరించిన అనంతరం శివుడు రాత్రివేళల్లో ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాడని పురాణాలు చెబుతాయి. ఇదే భూలోకంలో శివపార్వతులు రాత్రివేళల్లో పాశాన్ని (దాయాలు) ఆడే ఏకైక స్థలమని విశ్వాసం. శయనారతి అనంతరం గర్భగుడిలో దాయి పలకను ఉంచి, ఉదయం వరకు తలుపులు మూసివేస్తారు. తీరప్రాంతాల నుండి తీసుకొచ్చిన పవిత్ర జలాన్ని ఇక్కడ సమర్పించిన తరువాత మాత్రమే యాత్ర సంపూర్ణమవుతుందని యాత్రికుల నమ్మకం.

Puja Benefits

puja benefits
మంచి ఆరోగ్యానికి దివ్య పరిహారం
11,000 మహామృత్యుంజయ మంత్రజపం మరియు ధన్వంతరి హోమం చేయడం దీర్ఘాయుష్షు, రోగనిరోధకత, ఆరోగ్యసమృద్ధిని ప్రసాదించగలదని శాస్త్రాలు చెబుతున్నాయి.
puja benefits
రక్షణ మరియు శ్రేయస్సు
మహామృత్యుంజయ మంత్రం దివ్య రక్షణ వలయాన్ని సృష్టించి ప్రతికూల శక్తుల నుండి రక్షణను అందించి, శుభఫలితాలకు మార్గం చూపుతుంది.
puja benefits
మానసిక శాంతి మరియు ఒత్తిడి నివారణ
ధన్వంతరి దేవుడు శారీరక–మానసిక ఆరోగ్యానికి ప్రతీక. హోమంతో కూడిన మంత్రజపం ఒత్తిడి, ఆందోళన, నెగిటివిటీని తొలగించి మానసిక సమతుల్యతను కలిగిస్తుంది

పూజా ప్రక్రియ

Number-0

పూజ ఎంచుకోండి

కింద పేర్కొన్న పూజ ప్యాకేజీల నుండి ఎంచుకోండి.
Number-1

అర్పణలను జోడించండి

మీ పూజ అనుభవాన్ని గౌ సేవ, దీప్ దానం, వస్ర్త సేవ , అన్న సేవ వంటి ఐచ్ఛిక అర్పణలతో మెరుగుపర్చుకోండి.
Number-2

సంకల్ప వివరాలను అందించండి.

సంకల్పం కోసం మీ పేరు మరియు గోత్రం నమోదు చేయండి.
Number-3

పూజ రోజు అప్‌డేట్స్

మన అనుభవజ్ఞులైన పండితులు పవిత్ర పూజను నిర్వహిస్తారు. శ్రీ మందిర్ భక్తులందరి పూజలు పూజా రోజున సమూహంగా నిర్వహించబడతాయి. మీరు పూజ సమయంలో అప్‌డేట్స్‌ను మీ రిజిస్టర్డ్ వాట్సాప్ నంబర్‌పై అందుకుంటారు.
Number-4

పూజ వీడియో & దివ్య ఆశీర్వాద బాక్స్

3-4 రోజుల్లో పూజ వీడియోను వాట్సాప్ ద్వారా పొందండి. 8-10 రోజుల్లో దివ్య ఆశీర్వాద బాక్స్ మీ doorstep కు పంపబడుతుంది.

అన్ని పూజా ప్యాకేజీలలో ఇవి ఉంటాయి

tick

అనుభవజ్ఞులైన పూజారుల ద్వారా మీ పేరు మరియు గోత్రోచ్చారణ.

tick

మీరు ఇంటి నుండే పూజలో పాల్గొనేందుకు వీలుగా మంత్రాలు మరియు నియమాలు

tick

పూజ & నైవేద్య సమర్పణల పూర్తి వీడియో మీ వాట్సాప్ నంబర్‌కు పంపబడుతుంది

tick

తీర్థ ప్రసాదం కలిగిన ఆశీర్వాద్ బాక్స్ ఉచితంగా మీ ఇంటికి డెలివరీ చేయబడతుంది.

opt-in-message-card-image

మరింత పుణ్యఫలం కోసం మీ పేరు మీద వస్త్ర దానం, అన్నదానం వంటి ప్రత్యేక సేవలను జోడించండి

Select your puja package

1 Person

check icon

వ్యక్తిగత పూజ

Tick

Rs 851 / ఒకరికి

₹851

puja img

2 Person

check icon

జంట పూజ

Tick

Rs 625 / ఒకరికి

₹1251

puja img

Recommended

person

4 Person

కుటుంబ పూజ

Tick

Rs 500 / ఒకరికి

₹2001

puja img

6 Person

check icon

ఉమ్మడి కుటుంబ పూజ

Tick

Rs 500/ ఒకరికి

₹3001

puja img

కుటుంబ పూజ

check

మీ మొత్తం కుటుంబ శ్రేయస్సు కోసం ఆలయ పండితులు ప్రత్యేకంగా ఈ ప్యాకేజీని సూచిస్తున్నారు.

check

శక్తివంతమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో, పరమశివుడు స్వయంభూగా వెలిశాడు.

icon

100% Money Back Guarantee

icon

No Hidden Cost

icon

ISO 27001 Certified Company

icon

Official Temple Partner

icon

Customer Support

సమీక్షలు & రేటింగ్స్

శ్రీ మందిరం గురించి మన ప్రియమైన భక్తులు ఏమనుకుంటున్నారో చదవండి.
User Image

అచ్యుతం నాయర్

బెంగళూరు
User Image

అభిషేక్ సింగ్

బెంగళూరు
User Image

అమృతా సింగ్

ముంబై
User Image

అరవింద్ తోడే

ముంబై
User Image

శుభం బెహరా

బెంగళూరు
User Image

సైబర్ష్ శ్రీవాస్తవ

బెంగళూరు
User Image

సోనల్ సింగ్

ముంబై
User Image

విన్సెంట్ డయాస్

ముంబై
User Image

సౌరవ్ ఘోష్

బెంగళూరు
User review
User Image

రమేష్ చంద్ర భట్

నాగ్‌పూర్
User review
User Image

అపర్ణా మాల్

పూరి
User review
User Image

శివరాజ్ డోభి

ఆగ్రా
User review
User Image

ముకుల్ రాజ్

లక్నో

తరచుగా అడిగే ప్రశ్నలు

వినియోగదారు సమీక్షలు

మాతో పూజ బుక్ చేసుకున్న భక్తుల యొక్క సమీక్షలు
AMBATIPUDI RAMAKRISHNA

AMBATIPUDI RAMAKRISHNA

12 September, 2026

starstarstarstarstar

Good experience. Thank you


Peetla Venkata Swapna

Peetla Venkata Swapna

07 September, 2026

starstarstarstarstar

Nyc


Srinivasa Nageswara Rao Grandhi

Srinivasa Nageswara Rao Grandhi

05 September, 2026

starstarstarstarstar

Thanks for Everything 🙏