కాలభైరవ కాశీ కాలాష్టమి ప్రత్యేక నరదృష్టి శాంతి పూజ మరియు హోమంలో పాల్గొని నరదిష్టి నుండి రక్షణ ఇంకా ప్రతికూల శక్తుల నాశనం కోసం దైవ ఆశీస్సులు పొందండి.

కాలభైరవ కాశీ కాలాష్టమి నరదృష్టి దోష శాంతి ప్రత్యేకం

నరదృష్టి దోష శాంతి పూజ మరియు హోమం

చెడు దృష్టి నివారణ మరియు ప్రతికూలత నుండి రక్షణ కొరకు
temple venue
కాల భైరవ ఆలయం, కాశీ, ఉత్తర ప్రదేశ్
pooja date
10 April, Friday, కాలాష్టమి
பூஜை முன்பதிவு முடிவடையும்
Day
Hour
Min
Sec
slideslideslide
srimandir devotees
srimandir devotees
srimandir devotees
srimandir devotees
srimandir devotees
srimandir devotees
srimandir devotees
இப்போது வரை3,00,000+பக்தர்கள்ஶ்ரீ மந்திர் பூஜா சேவை நடத்தும் பூஜைகளில் கலந்துகொண்டவர்கள்
பூஜை வீடியோவைப் பெறுக. icon
பூஜை வீடியோவைப் பெறுக.
முழுமையான பூஜை வீடியோ 2 நாட்களுக்குள் பகிரப்படும்.
முறையான சடங்குகள் பின்பற்றப்பட்டன. icon
முறையான சடங்குகள் பின்பற்றப்பட்டன.
கோவிலில் இருந்து ஒரு சிறந்த பண்டிதர் உங்கள் பூஜையைச் செய்வார்.
உச்சரிப்பதற்கான மந்திரம் icon
உச்சரிப்பதற்கான மந்திரம்
ஆசீர்வாதம் பெற கீழே சிறப்பு மந்திரங்கள் பகிரப்பட்டுள்ளன.
ஆசீர்வாதப் பெட்டி icon
ஆசீர்வாதப் பெட்டி
உங்கள் வீட்டு வாசலிலேயே ஆசீர்வாதப் பெட்டியைப் பெறுங்கள்.

కాలభైరవ కాశీ కాలాష్టమి ప్రత్యేక నరదృష్టి శాంతి పూజ మరియు హోమంలో పాల్గొని నరదిష్టి నుండి రక్షణ ఇంకా ప్రతికూల శక్తుల నాశనం కోసం దైవ ఆశీస్సులు పొందండి.

మీరు వివరించలేని ఆర్థిక నష్టాలు 📉, ఆరోగ్య సమస్యలు 🤒, లేదా మీ వృత్తిలో అడ్డంకులతో ⛔ బాధపడుతున్నారా?

ఇవి నరదృష్టి దోష ప్రభావాలు కావచ్చు 🛑
నరదృష్టి దోషం హిందూ ధర్మంలోనే కాదు, అనేక ఇతర సంస్కృతులలో కూడా విస్తృతంగా ఆమోదించబడిన ఓ నమ్మకం. కొంతమంది వ్యక్తులు, తెలిసి లేదా తెలియక, ఈర్ష్య మరియు అసూయ వంటి భావోద్వేగాల ద్వారా ప్రతికూల శక్తిని విడుదల చేయగలరని నమ్ముతారు. ఇది ఇతరులను తీవ్రంగా చెడు ప్రభావితం చేస్తుంది. ఈ ప్రతికూల శక్తి వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, వృత్తిపరమైన ఆటంకాలు, వ్యక్తిగత జీవితంలో అవాంతరాలు ఏర్పడతాయి. ఇవి ఇల్లు, కుటుంబం, వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేసి, నిరంతర పోరాటం, ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయి.

ఈ హానికరమైన శక్తులను ఎదుర్కోవడానికి శక్తివంతమైన ఆధ్యాత్మిక కర్మలు అవసరం. అటువంటి ఒక ప్రత్యేక కర్మ కాలాష్టమి నాడు కాశీలోని పవిత్ర శ్రీ కాలభైరవ ఆలయంలో నిర్వహించబడే నరదృష్టి దోష శాంతి పూజ మరియు హోమం. ప్రతి నెలా కృష్ణ పక్షంలో వచ్చే ఎనిమిదవ రోజైన కాలాష్టమి, చెడు దృష్టి, ప్రతికూల శక్తులు, చీకటి శక్తుల ప్రభావాలను తొలగించడానికి అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆ రోజు, కాలానికి అధిపతి మరియు రక్షకుడిగా పిలవబడే, శివుని ఉగ్ర రూపమైన కాలభైరవ స్వామికి అంకితం చేయబడిన రోజు.

కాశీనగర మహా రక్షకుడైన కాలభైరవ స్వామి, మన కర్మల భారాన్ని దహించి, మనల్ని పీడించే అదృశ్య శక్తులను అంతం చేసే దైవం. ఈ నగరం యొక్క ముఖ్య రక్షకుడిగా ఆయన కాలం, కర్మ మరియు న్యాయాన్ని శాసిస్తారు. ఇక్కడ ఆయన ప్రభావం ఎంత శక్తివంతమైనదంటే, స్వయంగా శివుడే కాశీ రక్షణ బాధ్యతను కాలభైరవునికి అప్పగించారని నమ్ముతారు. ఆయన అనుమతి లేనిదే ఆత్మ కూడా కాశీని వీడలేదని చెబుతారు. తంత్ర శాస్త్రం ప్రకారం, ఆయన పాపాల సంహారిగా, క్షుద్ర శక్తులు మరియు నకారాత్మక శక్తుల నుండి కాపాడే రక్షకునిగా, కాలానికి అధిపతిగా పూజలందుకుంటున్నారు. అందుకే, ఆయన దివ్య శక్తి నరదృష్టి దోష నివారణకు మరియు ప్రతికూలతను నశింపజేయడానికి అద్భుతమైన మార్గం.

భక్తులు ఆయన యొక్క దైవ అనుగ్రహాన్ని పొంది, చీకటి మరియు ప్రతికూల శక్తుల నుండి విముక్తి పొందడానికి ఇది ఒక పవిత్ర అవకాశం. శ్రీ మందిర్ ద్వారా ఈ శక్తివంతమైన పూజలో పాల్గొనడం ద్వారా, మీరు కూడా దైవాశీర్వాదాలను, నరదృష్టి దోషం మరియు అన్ని రకాల ప్రతికూలత నుండి సంపూర్ణ రక్షణను పొందవచ్చు.

కాల భైరవ ఆలయం, కాశీ, ఉత్తర ప్రదేశ్

కాల భైరవ ఆలయం, కాశీ, ఉత్తర ప్రదేశ్
పవిత్ర కాశీ నగరంలో, కాశీ రక్షకుడైన కాలభైరవుడికి అంకితం చేయబడిన అత్యంత పురాతన, శక్తివంతమైన ఆలయాలలో కాలభైరవ ఆలయం ఒకటి. కాలభైరవుడి అనుమతి లేకుండా ఎవరూ కాశీలో నివసించలేరు, లేదా నగరాన్ని విడిచి వెళ్ళలేరు అని పురాతన నమ్మకం. ఆయన నగరం యొక్క ప్రధాన రక్షకుడిగా పూజించబడతాడు. కాలం, కర్మ, న్యాయాన్ని ఆయన పాలించే అయన యొక్క ఆధ్యాత్మిక ప్రభావం ఇక్కడ చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే సాక్షాత్తు శివుడే కాశీ రక్షణను కాలభైరవుడికి అప్పగించాడని నమ్ముతారు.

శివుడు కాలభైరవుడిగా వ్యక్తమై బ్రహ్మ యొక్క ఐదవ తలని నరికిన తర్వాత, ఆయనకు బ్రహ్మహత్యా పాపం అంటుకుంది. పాపా ప్రక్షాళనకై కాలభైరవుడు కాశీకి చేరుకునే వరకు సంచరించాడు. చివరికి కాశీలో ఆ పాపం తొలగిపోయి కరిగిపోయింది. అప్పటి నుండి, కాలభైరవుడు కాశీలో నివసిస్తూ, పాపాల నుండి, ముఖ్యంగా గత జన్మల నుండి వచ్చే వాటి నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాడు. భక్తులు కర్మ సంబంధిత ఋణాల నుండి ఉపశమనం పొందడానికి, చీకటి శక్తుల నుండి రక్షణ పొందడానికి, మరియు పునర్జన్మ చక్రం నుండి మోక్షాన్ని పొందడానికి ఈ ఆలయానికి వస్తారు. ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల భక్తులు కాలభైరవుడి ప్రచండ అనుగ్రహంతో నేరుగా అనుసంధానం అవుతారని, మరియు తరతరాలుగా పేరుకుపోయిన పాపాలను దహించివేసే ఆయన దివ్య శక్తిని పొందుతారని నమ్ముతారు.

All Puja Packages includes

tick

அனுபவமிக்க பூஜாரிகளால் உங்கள் பெயர் மற்றும் கோத்திரம் சரியான உச்சரிப்புடன் கூறப்படும்.

tick

வீட்டிலிருந்தே பூஜையில் கலந்து கொள்ள உதவும் மந்திரங்கள் மற்றும் விதிமுறைகள் வழங்கப்படும்.

tick

பூஜை மற்றும் நைவேத்ய சமர்ப்பணங்களின் முழு வீடியோ உங்கள் வாட்ஸ்அப் எண்ணிற்கு அனுப்பப்படும்.

tick

தீர்த்தப் பிரசாதத்துடன் கூடிய ஆசீர்வாத பெட்டி உங்களது வீட்டிற்கு இலவசமாக டெலிவரி செய்யப்படும்.

opt-in-message-card-image

Opt for additional offerings like Vastra Daan,Anna Daan,Deep Daan or Gua Seva in your name

Select your puja package

person

1 Person

Individual Puja

Tick

Rs 851 / person

₹851

puja img

2 Person

check icon

Partner Puja

Tick

Rs 625 / person

₹1251

puja img

4 Person

check icon

Family + Bhog

Tick

Rs 500 / person

₹2001

puja img

6 Person

check icon

Joint Family + Bhog + Flower Basket

Tick

Rs 416/ person

₹2501

puja img
icon

100% Money Back Guarantee

icon

No Hidden Cost

icon

ISO 27001 Certified Company

icon

Official Temple Partner

icon

Customer Support

மதிப்புரைகள் மற்றும் மதிப்பீடுகள்

நம் அன்பு பக்தர்கள் ஸ்ரீ மந்திரைப் பற்றித் தந்திருக்கும் கருத்துகளைப் படித்துப் பாருங்கள்
User Image

Achutam Nair

Bangalore
User review
User Image

Ramesh Chandra Bhatt

Nagpur
User review
User Image

Aperna Mal

Puri
User review
User Image

Shivraj Dobhi

Agra
User review
User Image

Mukul Raj

Lucknow

அடிக்கடி கேட்கப்படும் கேள்விகள்